‘అయ్యారే’,‘అప్పట్లో ఒకడుండేవాడు’చిత్రాలు దర్శకత్వ ప్రతిభను చూపించగా… తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఘన విజయం సాగర్‌కు కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తీసుక
భీమ్లానాయక్ టీం రిలీజ్ రోజు కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకోగా..ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా భీమ్లానాయక్ సక్సెస్ పార్టీకి సంబంధించిన వీడియో (Bheemla Nayak Director Dance) ఒకటి ట్రెండింగ్ అవుతోంది.