Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీట్ (NEET test) మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు 17 ఏళ్ల బాలికను తండ్రి చితకబాదాడు.
సాధనలో రెండు ముఖ్యమైన అంశాలు ఉండాలి. మొదటిది అచంచలమైన లక్ష్యం. రెండోది నిరంతర ప్రయత్నం. ఈ నిరంతరత మళ్లీ రెండు విధాలు. ఒకటి శ్వాసలా ఎప్పుడూ సాగేది, రెండు నియమిత దేహకాల బద్ధంగా సాగేది. అయితే సాధనలో మధ్యమధ్య అ