కామారెడ్డి జిల్లాల్లో కూరిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి 44 (NH 44) దెబ్బతిన్నది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివ నగర్ నుంచి పొందుర్తి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లలో సోమవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి,