లంక ప్రీమియర్ లీగ్లో మ్యాచ్లు ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సేననాయకే అంతర్జాతీయ ప్రయాణాలపై స్థానిక కోర్టు సోమవారం సస్పెన్షన్ విధించింది.
Sachithra Senanayake : శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్రా సేనానాయకే(Sachithra Senanayake)కు భారీ షాక్ తగిలింది. మ్యాచ్ ఫిక్సింగ్(match-fixing) ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై కొలంబోలోని స్థానిక కోర్టు ఆంక్షలు విధించింది. సేనానాయకే వి�