Sanjay Raut | 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్ (Sabka Sath, Sabka Vikas)' అనేది మా కూటమి నినాదమని, అందరినీ అభివృద్ధి చేసేది 'మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi)' కూటమి మాత్రమేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు.
ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదం’పై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బెంగాల్లో ఆ నినాదం అవసరం లేదని అన్నారు.