కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. దర్శనానికి ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేసింది.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అప్రమత్తమైంది. ఈ నెలలో జరిగే మకరవిళక్కు (మకర జ్య�