శబరిమలలో 10 నుంచిస్పాట్ బుకింగ్లు రద్దు
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అప్రమత్తమైంది. ఈ నెలలో జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) ఉత్సవానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
శబరిమల, జనవరి 2: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అప్రమత్తమైంది. ఈ నెలలో జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) ఉత్సవానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
దానిలో భాగంగా మకరవిళక్కుకు స్పాట్ బుకింగ్లను అనుమతించరాదని మంగళవారం నిర్ణయించింది. జనవరి 10 నుంచి స్పాట్ బుకింగ్లు ఉండవని టీడీబీ అధ్యక్షుడు పాశ్నాథ్ తెలిపారు. వర్చువల్ క్యూ బుకింగ్లను కూడా మకరజ్యోతి దర్శనం జరిగే జనవరి 15న 40 వేల మందికే పరిమితం చేయనున్నట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

