భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెండ్లి బాజాలు మోగనున్నాయి. అతడి తనయుడు అర్జున్.. ప్రముఖ వ్యాపారవేత్త రవిఘా య్ వారసురాలు సానియా ఛందోక్ వివాహం మార్చి 5న జరుగనున్నట్టు సమాచారం.
Sachin Tendulkar : గత కొన్ని రోజులుగా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రహస్యంగా నిశ్చితార్ధం ఫొటోలు మీడియాలో వైరలవుతున్నాయి. తమ వారసుడి పెళ్లి ఫిక్స్ అయిందని వస్తున్న వార్త�