ఇప్పుడు ఎవరి నోట విన్నా సామి సామి పాటనే వినిపిస్తున్నది. పుష్ప సినిమాలోని ఈ పాటకు యూట్యూబ్లో పెట్టిన రెండు వారాల్లోనే 34మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఎంత ఆకట్టుకుందో వేరే చెప్పక్కర్లేదు. మరి ఈ పాట �
శ్రీవల్లి పల్లెటూరి పడతి. పుష్పరాజ్ అనే యువకుడిపై మనసుపారేసుకుంటుంది. తన మదిలోని వెలకట్టలేని ప్రేమను, సరససల్లాప భావనలను ఓ జానపద గీతిక ద్వారా వ్యక్త పరచాలనుకుంటుంది. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ల