రెజీనా కసాండ్రా (Regina), నివేదా థామస్ (Nivetha Thomas) టైటిల్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం శాకిని డాకిని(Saakini Daakini). ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది.
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకుడు సుధీర్ వర్మ(Sudheer Varma). ఆయన ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఓ చిత్రం చేస్తుండగా, ఈ �