Sunita Tati | ‘రెజీనా, నివేదా లేకుంటే సినిమా ఉండకపోయేది’
రెజీనా కసాండ్రా (Regina), నివేదా థామస్ (Nivetha Thomas) టైటిల్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం శాకిని డాకిని(Saakini Daakini). ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన హీరోయిన్స్ రెజీనా కసాండ్రా (Regina), నివేదా థామస్ (Nivetha Thomas) టైటిల్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం శాకిని డాకిని(Saakini Daakini). ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. శాకిని డాకిని సెప్టెంబర్ 16 (శుక్రవారం) విడుదల కానుంది. ఇప్పటికే నిర్మాత సునీతా తాటి అండ్ హీరోయిన్స్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
సోమవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్, అనుదీప్, నందినీరెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సునీత తాటి (Sunita Tati) మాట్లాడుతూ..సమంత, నందినిరెడ్డి లేకపోతే ఓ బేబి సినిమా ఎలా ఉండకపోయేదో..రెజీనా, నివేదా లేకుంటే కూడా శాకిని డాకిని తెరకెక్కి ఉండేది కాదని అన్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ డిపార్టుమెంట్లో ఒకరైన సంయుక్త ఫీ మేల్ క్యారెక్టర్స్ లీడ్ రోల్స్ లో సినిమా చేయాలనే ఐడియా తనకు, డైరెక్టర్ బాగా నచ్చడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామిరారా ఫేం సుధీర్ వర్మ(Sudheer Varma)దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ ఎంసీ క్లియరీ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

