ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యంకనం-1 (ఎస్.ఏ) పరీక్షలు 24 నుంచి 31 వరకు జరుగుతాయని డీఈవో వాసంతి తెలిపారు.
పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) -1 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 11 వరకు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి సూచించారు.