‘ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ డైరెక్టర్. తన టేకింగ్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్లో చూపించారు. సినిమా తప్పకుండా బ్లాక్బస్టర్ హిట్ అవుతుంది’ అన్నారు అగ్ర హీరో వెంకటేష్.
ప్రస్తుతం ఓటీటీలో నేర పరిశోధనాత్మక సినిమాలు, వెబ్ సిరీస్లకు మంచి ఆదరణ దక్కుతున్నది. అదేకోవలో వచ్చిన మరో ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామా ‘వదంతి’.