రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయిల్‌పాం సాగు.. ఆ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. రైతులు ఆ�
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం పలు పథకాలను అమల్లోకి తెచ్చింది. నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నది.