పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు పత్రాల యాదగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్యయాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మాచునూరి శ్రీశైలం యాదవ్
చీడపీడలు, కరువుతో యాసంగిలో తీవ్రంగా దెబ్బ తింటున్న వరిపంట ఆందోళన కలిగిస్తున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు తెలిపారు. ఈ పంట నష్టానికి పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్