ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఓటుతో అభివృద్ధిలో జరిగిన మార్పులను ప్రజలంతా కండ్లారా చూస్తున్నారని.. కేవలం పదేండ్ల పాలనలోనే ప్రశాంత వాతావరణంలో ఐక్యతను పెంచుకుంటూ అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చు�
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు సొమ్ము పంపిణీ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరా లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి.