రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న గ్రామ, వార్డు సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యా యి. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిం ది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మీద విశ్వాసం కోల్పోయిన రైతు ల్లో రైతుబంధు, రైతు బీమా, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు, పం టల కొనుగోళ్లు వంటి పథకాలు, కార్యక్రమాలతో కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారు.
మూసీ ప్రాజెక్టు వెనుక దాకున్న ముసుగు దొంగ ఎవరు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై శనివారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం �