‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మంగళవారం’ సినిమా కూడా ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది.
Payal rajput | గత పదేళ్లలో పెను సంచలనం సృష్టించిన సినిమాల్లో ఆర్ఎక్స్ 100 ఒకటి. కల్ట్ బొమ్మగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కుమ్మరించింది. డెబ్యూ సినిమాతోనే అజయ్ భూపతి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో