రష్యా సమీప దేశాలైన అర్మేనియా, జార్జియా, అజర్బైజాన్, కజాఖస్తాన్ దేశాలకు వెళ్లే అన్ని విమానాల టిక్కెట్లు అమ్ముడైనట్లు రష్యాకు చెందిన ప్రముఖ ఏవియాసేల్స్ వెబ్సైట్ తెలిపింది.
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌తో యుద్ధంతో నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షల బాటపడుతున్నాయి. సైనిక చర్యను నిరసిస్తూ రష్యాకు చెందిన విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు జర్మనీ, బెల్జియం ప్రకటించాయి. రష్యన్