రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి వెనక్కి తెచ్చామని పుతిన్ చెబుతున్నా…. అమెరికా, నాటో అది తప్పని తేల్చేస్తున్నాయి. కచ్చితంగా కొన్ని రోజ
బలగాలను ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఉపసంహరించామని పుతిన్ ప్రకటిస్తున్నారు. లేదు లేదు… మీ మీద మాకు విశ్వాసం లేదని, బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, నాటో అధ్యక్షు�