Russia attack | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్నాయి. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో �
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడికి పాల్పడింది. రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాలపై డజన్ల కొద్దీ క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దండెత్తింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం తెల్లవారుజామున రష్యా భారీ దాడికి పాల్పడింది. అయితే భూ, జల, వాయు మార్గాల ద్వారా క్రెమ్లిన్ సేనలు ప్రయోగించిన 18 డ్రోన్ క్షిపణులను సమర్థంగా కూల్చేశామని ఉక్రెయిన్ సైన�