పల్లెల్లోనూ పట్టణ వాతావరణం కల్పించి ప్రకృతి ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పడావు పడుతున్నాయి. గొప్ప ఆశయంతో దాదాపు 70శాతం
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామీణ పాలన స్తంభిస్తే దేశాభివృద్ధి కుంటుపడినట్టే. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేండ్లు ఎక్కడ ఓటమి చెందుతామోనన్న భయంతో రెండేండ్లు స్థానిక పాలన లేకుండాన�