రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం నెల రోజులుగా కూలి డబ్బులు అందడం లేదు. ఫలితంగా రూ.200 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పూట గడవడానికి కూలి పనిచేసుకొనే కార్మికులు సకాలంలో డబ్బులు అందక తీవ�
మహిళల అభ్యు న్నతి, సాధికారతే లక్ష్యంగా ఎస్బీఐ గ్రా మీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ-జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జూలపల్లిలో ‘ఉన్నతి’ శిక్షణ మొ దలైంది.