చలివాగు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయకపోతే గురువారం తామే రైతులతో కలిసి తూము తెరిచి నీళ్లిస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర�
చలివాగు ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి వద్ద పరకాల జాతీయ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణార�