Nizamabad | రుద్రూర్/కోటగిరి : అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా శనివారం రుద్రూరు, కోటగిరి మండలాల్లో ఆయనకు నివాళులర్పించారు.
BJP | రుద్రూర్/లింగంపేట్ : ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రావు, రుద్రూరు మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ కోరారు.
PACS RUDRURU | రుద్రూర్ : మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం 80వ మహాజన సభను విండో అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యదర్శి లక్ష్మణ్ ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 కు సంబందించిన జమ ఖర్చులు