Home
RTC merger
RTC merger
-
"RTC Lands | ఆర్టీసీకి సర్కార్ ధోకా.. రూ కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి!"
2 months agoRTC Lands | రాజధాని నడిబొడ్డులో ఉన్న రూ. కోట్ల విలువైన ఆర్టీసీ భూములు తీసుకోవాలని చూస్తున్న సర్కార్ అందుకు బదులుగా ఆర్టీసీకి నగర శివారులో భూములు ఇస్తామని ప్రతిపాదించింది."RTC Lands | ఆర్టీసీ ఆస్తిపై సర్కార్ పెత్తనమేంది.. విలీనం కాకుండానే ఆర్టీసీ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తి ఎలా అవుతుంది?"
2 months agoRTC Lands | ఇందిరమ్మ ఇండ్ల పేరిట.. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టడంపై ఆర్టీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ చట్టం కింద ఆర్టీసీకి చెందిన భూములను ప్రభుత్వానికి ధారాదత్తం చేస"త్వరలో ‘గుర్తింపు’ ఎన్నికల నోటిఫికేషన్!"
3 months agoకాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనాన్ని పక్కనపెట్టి ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నది. ఎన్నికల నిర్వహణ తథ్యమని తేలడంతో ఆర్టీసీలోని కార్మికసంఘాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణలో గుర్తింపు సంఘం ఎన్నిక"RTC Strike | ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. కార్మిక సంఘాల్లో ముమ్మర చర్చలు?"
4 months agoRTC Strike | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో మరోసారి సమ్మె వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు.. ఈసార�"ఆర్టీసీ దీక్ష భగ్నం!"
4 months agoకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టీసీ విలీన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజీఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ చేపట్టిన ఆమరణ నిర"యూనియన్ ఎన్నికల తరువాతే ఆర్టీసీ విలీనం"
4 months agoఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించిన తరువాతే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ ముందుకు సాగుతుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మన్ తెలిపారు."విలీనానికి ప్రభుత్వం సానుకూలం"
4 months agoఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విలీన ప్రక్రియ పురోగతిపై సృష్టత ఉందన్నారు. సమ్మె సమయంలో ముఖ్యమ�"ఆర్టీసీలో ఎన్నికలొద్దు.. విలీనమే ముద్దు!"
4 months agoతెలంగాణ ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టిన చిచ్చు చల్లారడం లేదు. ఆర్టీసీ సమ్మె చర్చల్లోనూ, ముఖ్యమంత్రితో మీటింగ్‌లోనూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టినా.. ప్రభుత్వం మాత్రం �"ఆర్టీసీ విలీనం చేయాలని ఎర్రబ్యాడ్జీలతో నిరసన"
5 months agoతమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం మధిర, మణుగూరు డిపోల వద్ద కార్మికులు, సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి న�"RTC JAC | జూన్ 2న ఆర్టీసీ విలీనానికి అపాయింటెడ్ డేట్ ప్రకటించాలి : జేఏసీ నాయకుల డిమాండ్"
5 months agoRTC JAC | ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనం అపాయింటెడ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు."TGSRTC | మంత్రి పొన్నం ప్రకటనపై ఆందోళన.. జూన్ 1న ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ఆర్టీసీ ఉద్యోగుల పిలుపు"
5 months agoTGSRTC | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సామూ�"ముందు ఎన్నికలు.. తర్వాతే ఆర్టీసీ విలీనం"
5 months agoప్రభుత్వంలో విలీనం చేయాలంటే ముందుగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మాటాడారు. ఆర్టీసీ కార్మికులు ప్రతి రెండవ మంగళవారం డిపో స్థాయి నుం�"TGSRTC | ఆర్టీసీ విలీన ప్రక్రియ మరింత ఆలస్యానికి సర్కార్ కుట్రలు.. విలీనానికి ఎన్నికలతో మెలిక!"
6 months agoTGSRTC | ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ఎన్నికలను మెలిక పెట్టడంతో ఈ సమస్య ఇప్పట్లో తేలేలా లేదు. ప్రభుత్వం తెలివిగా ముడిపెట్టిన పీటముడిని సామరస్యంగా పరిష్కరించుకునే తీరిక లేక కార్మిక సంఘాల నేతలు ‘వాట్సాప్‌లో �"ఆర్టీసీ సమ్మెకు జాతీయ మద్దతు.. ఎప్పుడు సమ్మెకు పిలుపునిచ్చినా కలిసొస్తం"
7 months ago: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ మేరకు జేఏసీకి ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ తమ మద్దతు ప్రకటించాయి."ఆర్టీసీ విలీనం ఊసెత్తని బడ్జెట్!"
7 months agoఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల.. కలగానే మిగిలిపోనున్నదా? ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చే�తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?















