అక్టోబర్ 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్' నిర్వహించారు. ఇందులో రాష్ట్రస్థాయిలో వరంగల్ జిల్లాకు మూడో స్థానం దక్కింది.
సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఉన్న ఆర్టీసీ కళాభవన్ అద్దె కాంట్రాక్టును టీఎస్ఆర్టీసీ సంస్థ రద్దు చేసింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ను సీజ్ చేసింది. ఆ సంస్�