నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
అబిడ్స్, జనవరి 2: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు కథనం ప్రకారం….నాగోలులో నివాసముండే రిటైర్డ్ ఉద్యోగి దుర్గం రాజం(85) ఆదివారం మధ్యాహ్నం మొజాంజాహి మా�