RBI Currency Update : దేశంలో ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న కరెన్సీ రూ.100, రూ.500. అయితే, ఈ నోట్లు త్వరలో మారబోతున్నట్లు తెలుస్తోంది. అలాగని పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేయడం లేదు.
Trivial matter | లంచంగా వంద తీసుకోవడం చాలా చిన్న విషయమని (Trivial matter) హైకోర్టు పేర్కొంది. అవినీతి కేసు ఎదుర్కొన్న అధికారికి ఊరట ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.