IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ డబుల్ హెడర్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి ఊపు మీదున్నాయి