95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్స్ గోల్డిన్ థియేటర్ వేదికగా ఈ నామినేషన్స్‌ను వెల్లడించారు.
‘నా పాట చూడు..నా బాట చూడు..(Naatu Naatu Song)‘ అంటూ ఆర్ఆర్ఆర్ నుంచి మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన పాట ఇపుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. వ్యూస్ పంట పండిస్తోంది.