RRR Sequel | సినిమా ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు ఏదో ఒక న్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది ఆర్ఆర్ఆర్ (RRR). తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ అత్యున్నత ఆస్కార్ (Oscar 2023) పురస్కారం అందుకున్న అరుదైన క్ష
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.