ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం బిల్ కలెక్టర్ సస్పెన్షన్
ఆస్తిపన్ను వసూళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ కలెక్టర్ సాయికిరణ్ యాదవ్‌ను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ సస్పెండ్ చేసినట్లు ఎల్బీనగర్ సర్కిల్ ఇన్చార్జీ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చంపాపేట డివిజన్ పరిధిలోని ఆస్తిపన్ను వసూళ్ల విషయంలో ఆకస్మిక తనిఖీ చేశారు.
చంపాపేట: ఆస్తిపన్ను వసూళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ కలెక్టర్ సాయికిరణ్ యాదవ్‌ను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ సస్పెండ్ చేసినట్లు ఎల్బీనగర్ సర్కిల్ ఇన్చార్జీ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చంపాపేట డివిజన్ పరిధిలోని ఆస్తిపన్ను వసూళ్ల విషయంలో ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పలు కాలనీల ఇంటి యజమానుల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే ఇంటి యజమానులకు నోటీసులు సకాలంలో అందజేయకపోవడం, పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్ కలెక్టర్ సాయికిరణ్ యాదవ్‌ను విధుల నుంచి తొలగించినట్లు డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. అలాగే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, జాయింట్ కమిషనర్ కృష్ణకుమారిని సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

