మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయేందుకు ముస్తాబవుతోంది మెగా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జక్కన్న గల్ఫ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
RRR Pre Release Event | అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి 50 రోజులు అయ్యుండేది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ సినిమా వాయిదా పడింది. అయితే రాజమౌళి సినిమా ఎప్పుడొచ్చినా దానిపై క్రేజ్ మాత్రం తగ్�