Nobel Prize | 2025 ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) గురువారం ప్రకటించింది.
Nobel Prize in Physics : ఈ యేటి నోబెల్ ఫిజిక్స్ ఇద్దరికి దక్కింది. జాన్ జే హోప్‌ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ ఆ పురస్కారాలు గెలుచుకున్నారు. ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్‌కు సంబం�