WI vs ZIM | టీ20 క్రికెట్ అంటేనే భారీ సిక్సర్లు, ఫోర్లు. అవే ఆటగాళ్లతోపాటు ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహాన్ని పెంచుతాయి. అదే చివరి ఓవర్లో సిక్సర్లు పడితే.. ఆ మజానే వేరు.
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ మరో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 47వ ఓవర్లో రోవ్‌మెన్ పావెల్ (13) పెవిలియన్ చేరాడు. ఠాకూర్ వేసిన లెంగ్త్ బాల్‌ను పావెల్ బలంగా డ్రైవ్ చేశాడు. వే�