Ditwa cyclone | దిత్వా తుఫాను (Ditwa cyclone) ప్రభావంతో తమిళనాడు తీరం (Tamil Nadu coast) లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
Cyclone Montha | పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను (Montha Cyclone) తీరంవైపు దూసుకొస్తోంది. దాంతో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), ఒడిశా (Odisha) రాష్ట్రాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.