‘యాస్’ ఎఫెక్ట్: పారదీప్ వద్ద సముద్రం ఉగ్రరూపం..వీడియో
Rough Sea at Paradip: యాస్ తుఫాన్ శరవేగంగా తీరంవైపు దూసుకొస్తున్నది.

భువనేశ్వర్: యాస్ తుఫాన్ శరవేగంగా తీరంవైపు దూసుకొస్తున్నది. మరికొన్ని గంటల్లో అది ఒడిశా, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో ఒడిశా తీరాన్ని తాకనుంది. తుఫాన్ తీరానికి చేరువైనా కొద్ది తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చుతున్నది. ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. చెవులకు చిల్లులు పడేలా సముద్రపు హోరు దద్దరిల్లుతున్నది. ఒడిశాలోని పారాదీప్ వద్ద సముద్రం ఉగ్రరూపానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH Sea turns rough at Paradip ahead of cyclone Yaas landfall#Odisha pic.twitter.com/JVBSL0E4vn
— ANI (@ANI) May 25, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

