Ditwa cyclone | దిత్వా తుఫాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. Video
Ditwa cyclone | దిత్వా తుఫాను (Ditwa cyclone) ప్రభావంతో తమిళనాడు తీరం (Tamil Nadu coast) లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
Ditwa cyclone : దిత్వా తుఫాను (Ditwa cyclone) ప్రభావంతో తమిళనాడు తీరం (Tamil Nadu coast) లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో రామేశ్వరం జిల్లా (Rameshwaram district) లోని పంబన్ దీవి (Pamban Island) పరిసరాల్లో సముద్రం హోరెత్తుతోంది.
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన దిత్వా తుఫాను శ్రీలంక, ఆగ్నేయ బెంగాల్ మీదుగా ఉత్తర నైరుతి దిశగా కదులుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం (నవంబర్ 30) ఉదయంకల్లా ఈ తుఫాను భారత దక్షిణ తీరం సమీపం నుంచి పశ్చిమం వైపునకు వెళ్లే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
#WATCH | Rameswaram, Tamil Nadu | Strong winds, rain and rough sea conditions in Pamban as a result of cyclonic storm ‘Ditwah’ moving north-northwest across Sri Lanka and the southwest Bay of Bengal.
‘Ditwah’ expected to cross near the coast by early November 30th, says IMD. pic.twitter.com/laSbb10ZOP
— ANI (@ANI) November 28, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

