ఇవాళ శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshann) పుట్టినరోజు. ఈ సందర్భంగా రోషన్‌కు మూవీ లవర్స్, ఫాలోవర్లు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రోషన్ కొత్త సినిమాకు చాంపియన్ (Champion) టైటిల్ ఫిక్స్ చేశారు
ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన రాఘవేంద్రరావు చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కస్తున్న సినిమా పెళ్ళిసందడి. గతంలో శ్రీకాంత్ హీరోగా ‘పెళ్ళిసందడి’ అనే సినిమాని తెరకెక్కించిన రాఘ