Valentine's day | వాలెంటైన్ వీక్‌లో రోజుకో ప్రత్యేకం. రోజ్ డే, ప్రపోజ్ డే ఇలా ఎన్ని ఉన్నా... ప్రేమజంటకు కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిచ్చే ప్రామిస్ డే నేడు. ఈ రోజు చెలికాడు చేసే వాగ్దానం.. ఆ మర్నా
ప్రేమికుల దినోత్సవానికి లవర్స్‌ను సిద్ధం చేసేందుకు కావచ్చు.. వాలెంటైన్స్ డేను ఏడు రోజుల వేడుకగా రూపొందించారు. రోజా పువ్వుతో తొలిరోజు దలవుతుంది. ఆలింగనానికి ఆరో రోజు, చుంబనానికి ఏడో రోజు కేటాయించారు. ఆ �