ఉక్రెయిన్ నుంచి ముంబైకి 219మంది .. ఆపరేషన్ గంగ పేరుతో తరలింపు ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. 219 మంది
హైదరాబాద్ : భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బ�