అనగనగా అని మొదలయ్యే కథల్లో అందరికీ తెలిసింది ఏడుగురు రాజులు చేపల వేటకు వెళ్లిన సందర్భమే! రోమాంచమ్లోనూ ఏడుగురు ఉంటారు. వాళ్లు రాజులు కాదు. పేదలూ కాదు. ఓ మోస్తరు స్నేహబంధం మాత్రం అందరిలోనూ ఉంటుంది.
Romancham Movie On OTT | హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2007 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో సరదాగా ఔజా అనే ఒక గేమ్ అడుతారు.
కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంటాయి. పేరున్న దర్శకుడు, స్టార్ కాస్ట్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ ఇవేమి లేకుండా కేవలం కంటెంట్‌తో వచ్చి కనకవర్షాలు కురిపిస్తుంటాయి.