Road accident | కారు అదుపుతప్పి కొండ పైనుంచి ఫల్టీ కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కులూ జిల్లా (Kulu district) లోని రోహ్తాంగ్ పాస్ (Rohtang pass) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Snow fall | శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర�