తన కొడుకు రోహిత్ వేములది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆయన తల్లి రాధిక వాపోయారు. ‘నా కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. రోహిత్ది కచ్చితంగా హత్యే. నా కొడుకును చంపింది అప్పటి వీసీ అప్పారావ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు దర్యాప్తును ముగిస్తున్నట్టు తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. రోహిత్ వేముల దళితుడు కాదు