SYG | సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటి గట్టు (SYG)ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు టీం ఇప్పటికే ప్రకటించిందని తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడుతున్నట్టు వార్తలు వస్తుండగా..
బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’ తర్వాత హీరో సాయిదుర్గతేజ్ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కె.పి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఇప్పటిక�