ఏటిగట్టుపై ఆటా పాటా
బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’ తర్వాత హీరో సాయిదుర్గతేజ్ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కె.పి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన కార్నేజ్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, లార్జర్ దెన్ లైఫ్ మేనర్లో సాయిదుర్గతేజ్ పాత్రను దర్శకుడు రోహిత్ ప్రజెంట్ చేశారని, అంతకు మించి సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు.
బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’ తర్వాత హీరో సాయిదుర్గతేజ్ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కె.పి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన కార్నేజ్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, లార్జర్ దెన్ లైఫ్ మేనర్లో సాయిదుర్గతేజ్ పాత్రను దర్శకుడు రోహిత్ ప్రజెంట్ చేశారని, అంతకు మించి సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇటీవలే రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ప్రస్తుతం దినేష్ మాస్టర్ డాన్స్ డైరెక్షన్లో ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ పాటలో వెయ్యిమంది డాన్సర్లు కనిపించబోతున్నారు. ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 125కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యలక్ష్మీ కథానాయిక. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రివేల్ పళనిస్వామి, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

