భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ప్రస్తుతం బోర్డులో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా.. త్వరలోనే బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బ�
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమితులయ్యారు. ఇన్నాళ్లూ ఆ పదవిలో జై షా కొనసాగగా ఈనెల 1న ఆయన ఐసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన నేపథ్యంలో సెక్రటరీ పోస్ట్ నుంచి వైదొలిగారు.