భారత్-పాక్ సరిహద్దులోని పంజాబ్‌లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి తరన్ తరన్ జిల్లాలోని సర్హలీ పోలీస్‌స్టేషన్ లక్ష్యంగా రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పీజీ) దాడి జరిగింది.
Punjab | పంజాబ్‌లోని తర్న్ తరన్‌లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాకెట్ గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి పిల్లర్‌కు