ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ రాబిన్ స్మిత్ (62) కన్నుమూశారు. 1988 నుంచి 1996 దాకా ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులాడిన స్మిత్.. 43.67 సగటుతో 4,236 రన్స్ చేశారు. 90వ దశకంలో ఆయన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకగా ఉంటూ కీ�
Robin Smith : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ (Robin Smith) కన్నుమూశాడు. ఒకప్పుడు ఇంగ్లండ్ విజయాల్లో కీలకమైన ఈ దిగ్గజ ఆటగాడు 62 ఏళ్ల వయసులో ఆయన మరణించాడు.